BJP MLA Paidi Rakesh Reddy Power Pack Speech in Telangana Assembly🔥 | Trending Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 мар 2025
  • BJP MLA Paidi Rakesh Reddy Power Pack Speech in Telangana Assembly🔥 | Trending Telugu
    Welcome to Trending Telugu , your one-stop destination for all Political News
    -Followings Tags Are Search Engine Purpose Only-

Комментарии • 626

  • @Trendingtelugu-001
    @Trendingtelugu-001  12 дней назад +4

    Part - 2 Video ; BJP MLA Paidi Rakesh Reddy Fire On CM Revanth Reddy 👉 ruclips.net/video/sgBSC1dbvqs/видео.html

  • @rlingam2602
    @rlingam2602 15 дней назад +253

    100% కరెక్ట్ రాకేశ్ రెడ్డి గారు

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 15 дней назад +151

    డబ్బు తీసుకున్న కూడా ఇలాంటి వారికి ఓటు వేయడం మానవత్వము మరియు ధర్మము

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 15 дней назад +289

    రాకేష్ రెడ్డి గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @gugulothuramesh632
    @gugulothuramesh632 15 дней назад +138

    గళం విప్పి మా బాధలను అసెంబ్లీలో వినిపించినందుకు నీకు చాలా కృతజ్ఞతలు అన్నయ్య
    నీ లెక్క ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే గళం విప్పితే తెలంగాణలో సమస్యలు అనేవి ఉండవు

  • @BandaYadav-b7d
    @BandaYadav-b7d 15 дней назад +409

    ఓట్ వేస్తే ఇలాంటి రాకేష్ అన్న లాంటి వారికి వేయండిరా

    • @Naninlg
      @Naninlg 15 дней назад

      Bochu emi kadu ... vedu pedda donga avuthadu future lo ... edagadaniki ele build up esthunnadu

    • @abdulkhaleel2881
      @abdulkhaleel2881 15 дней назад +3

      Edu yem pikind

    • @ab-gn6nf
      @ab-gn6nf 15 дней назад

      నువ్వు వేసినోళ్ళు పికినట్టున్నారు​@@abdulkhaleel2881

    • @dalithjagruthi2554
      @dalithjagruthi2554 15 дней назад

      H​@@abdulkhaleel2881nuv poi asad gadi gaddam peekkooh

    • @ThirupathiThummala-v4e
      @ThirupathiThummala-v4e 15 дней назад

      మరక వెదవలకు అస్సలు నచ్చదు సోదరా ఇలాంటి కామెంట్ పెడితే ఫాల్తూ గాళ్ళు కదా

  • @nagarajuchinthala4189
    @nagarajuchinthala4189 15 дней назад +187

    మీరూ చాలా గొప్పగా ఉన్నత గా మాట్లాడారూ. అన్న.. జై శ్రీ రాం

  • @rajeshragalla
    @rajeshragalla 15 дней назад +132

    సూపర్ గా మాట్లాడారు గల్ఫ్ బిడ్డల కోసం 👌🙏

  • @shekarchellapelly8809
    @shekarchellapelly8809 15 дней назад +84

    నీతికి నిజాయితీకి పేదల పెన్నిది చిన్న వారి గురించి ఆలోచించే నీలాంటి లీడర్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను మీకు నా పాదాభివందనం సార్..

  • @JyothiMedipally-bx4wj
    @JyothiMedipally-bx4wj 15 дней назад +31

    అసలైన, నిజమైన,ఏ స్వార్థం లేని ఇలాంటి ప్రజల నాయకులనే మనం గెలుపించుకోవలసిన అవరం ఉంది.పేద ప్రజల కోసం సింహం లాగా గర్జన చేసిన రాకేష్ రెడ్డి అన్న నూరేండ్లు బతకాన్న🙏🙏🙏🙏

  • @varmas1769
    @varmas1769 15 дней назад +57

    ఒక సామాన్య మనిషి అనుభవిస్తున్న కష్టాలను కళ్ళకు కట్టినట్టు మాట్లాడారు. నిజంగా మీరు రియల్ హీరో అన్న

  • @manumahi6481
    @manumahi6481 15 дней назад +128

    ఇలాంటి దమ్మున్న లీడర్స్ కావాలి అంటే అది బిజెపి తోనే సాధ్యం అవుతాది

    • @PavanKumar-mc1nh
      @PavanKumar-mc1nh 15 дней назад +3

      రాకేష్ రెడ్డి లాంటి నాయకులు కావాలి సమాజానికి

    • @ThirupathiThummala-v4e
      @ThirupathiThummala-v4e 15 дней назад +4

      100000%👍👍👍👍👍
      కానీ కొందరు ఔల గాళ్ళకు అర్ధం అవడం లేదు చెత్త పార్టీ లకు ఓటు వేసే వారికీ.. 🤔🤔🤔

    • @luckyrathod3158
      @luckyrathod3158 13 дней назад +1

      Jai bjp

  • @BrahmaGoud
    @BrahmaGoud 15 дней назад +142

    Vote for Bjp party
    దేశం కోసం ధర్మం కోసం ఉన్న BJP పార్టీ కి సపోర్ట్ చెయ్యండి 🙏🙏🙏

    • @abdulkhaleel2881
      @abdulkhaleel2881 15 дней назад +1

      Pedda Langa Donga parti yedi ante adi BJP

    • @BrahmaGoud
      @BrahmaGoud 15 дней назад

      @abdulkhaleel2881 కాంగ్రెస్స్ పార్టీ 😂 కదా నిజమే

  • @suribabu9001
    @suribabu9001 15 дней назад +61

    వెరీ గుడ్ రాకేష్ రెడ్డి గారు అన్నగారు 🙏🙏

  • @satyagrahi-99
    @satyagrahi-99 15 дней назад +21

    డౌట్ లేదు... మీరు మీ ప్రాంతానికి పట్టిన అదృష్టం. దాన్ని డెవలప్ చేసేదాకా వదిలిపెట్టట్టు లేరు. మీలాంటి నాయకుడే అన్ని నియోజక వర్గాల్లో ఉంటే రాష్ట్రఅభివృద్ధిని ఎవడు ఆపలేడు... 🙏🤝

  • @shankaraiahkondamoni4138
    @shankaraiahkondamoni4138 15 дней назад +62

    జై శ్రీరామ్ జై తెలంగాణ జై భారత్ మాత కి జై హింద్ లకు వీరుడు పుట్టిన రోజూ ఛత్రపతి శివాజీ పుట్టిన రోజూ శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై మోడీ జై బిజేపి జై ముదిరాజ్ జై జై

  • @chiranjeeviparimi893
    @chiranjeeviparimi893 15 дней назад +27

    ఉత్తర తెలంగాణలోని ఆర్మూర్లో ఇన్ని కష్టాల ఎప్పుడు వినలేదు రాకేష్ రెడ్డి గారు ఏ నాయకుడు చెప్పలేదు వాళ్ళ కష్టాల గురించి కళ్ళలో నుంచి రక్తం కారుతున్నట్టు గా ఉంది రాకేష్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి కి బుద్ధి వచ్చి అక్కడి కష్టాలను నిర్వీర్యం చేయాలని కోరుతున్నాను జైహింద్ భారత్ మాతాకీ జై

  • @keshakesha8688
    @keshakesha8688 15 дней назад +25

    100%నిజం పార్టీల గురించి కాకుండా ప్రజల గురుంచి ఆలోచన చేయాలి 🚩🚩🙏🙏

  • @muthyampraveengoud3818
    @muthyampraveengoud3818 15 дней назад +64

    మీకు పాదాభివందనలు 💐💐💐💐🙏

  • @ernalasailu9950
    @ernalasailu9950 15 дней назад +70

    సూపర్ 🌹అన్న.

  • @masterwarshanker4533
    @masterwarshanker4533 15 дней назад +55

    తుప్పు పట్టిన తెలంగాణ.

  • @hunsraajyadav843
    @hunsraajyadav843 15 дней назад +52

    రాకేష్ రెడ్డన్న నువు ఫైర్ బ్రాండ్ Jai shree Ram

  • @srujankumar1112
    @srujankumar1112 15 дней назад +52

    Super అన్న మి ఆవేదన కి అర్ధం వుంది 🙏🙏🙏🙏😥😥😥😥

  • @anjeshanju4227
    @anjeshanju4227 15 дней назад +33

    నువ్వు గ్రేట్.. అన్న 👌🏽👌🏽🚩🕉️🕉️🚩👍🏽👍🏽🙏🏽🙏🏽🙏🏽

  • @GanganayakNayak-c3u
    @GanganayakNayak-c3u 15 дней назад +6

    అన్న మీ ఒక్కొక మాట నాలాంటి గల్ఫ్ కార్మికుల గుండెను కదిలించింది ఒక్కొక అన్నిటి చుక్కను చాలా గొప్పగా చెప్పారు

  • @RajuBonala
    @RajuBonala 15 дней назад +3

    అన్న నువ్వు తుపాకీలాంటి బుల్లెట్స్ విడిచి కాంగ్రెస్, గులాబీలను వణికించాలి ఇవి ప్రజలకు తెలుస్తున్నాయి . జయహో మోడీ 🇮🇳 🇮🇳

  • @ravibandaru9482
    @ravibandaru9482 15 дней назад +16

    రాకేష్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్, చాలా బాగా చెప్పారు,

  • @purushothamreddy2005
    @purushothamreddy2005 15 дней назад +26

    రాకేష్ రెడ్డి గారు లాంటి నాయకులు కావాలి
    ఆంధ్రప్రదేశ్ కూడా jai Bjp

  • @srinusrinivans8577
    @srinusrinivans8577 14 дней назад +4

    నమస్కారం అన్న
    మీరు చెప్పిన ఒక ఒక్క మాట
    100% నిజం అన్న
    నేను 11 సంవత్సరాలు
    ఆ కష్టం అనుభవించిన నాన్న
    దయచేసి మాలాంటి గల్ఫ్ కార్మికుల కోసం
    మీలాంటి వాళ్లు నిలబడాలన్న రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు ఉండాలన్నా
    ఆ కష్టం తెలిసిన వాడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఆ కష్టాన్ని అనుభవిస్తున్నాను

  • @Anirudhmunesula-yk1wo
    @Anirudhmunesula-yk1wo 15 дней назад +37

    సూపర్ సార్

  • @shivollaguttamallesham248
    @shivollaguttamallesham248 15 дней назад +10

    అన్నా సూపర్ మాట్లాడారు మీరు అసెంబ్లీలో దండం పెట్టినప్పుడు మా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అన్న థాంక్యూ

  • @venkateshboini54
    @venkateshboini54 15 дней назад +13

    అన్నగారు సూపర్ ఇలాంటి నాయకుడు రావాలి🙏🐅

  • @km-rl4yg
    @km-rl4yg 15 дней назад +32

    సూపర్

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 14 дней назад +3

    సార్. 🙏. అన్న. నీ పాదాల కు. వందనాలు.
    ఇంత వరకు గల్ఫ్ కార్మికుల. బతుకు. బాధల గురించి. ఏ ఒక్క. నాయకుడు.
    మాట్లాడలేదు. వాళ్ళ కన్నీరు. మీకు తెలుసు. అందుకే. మీరు. ప్రజల. మరియు.
    పేదల. రాకేష్ రెడ్డి. అయినా రు. అన్న.
    మాగల్ఫ్. కార్మికుల. తరుపున. మీ పాదాల కు. వేల వెల. వందనాలు. 🙏🙏🙏🙏

  • @shivashanthi744
    @shivashanthi744 12 дней назад +2

    సింహం గర్జిస్తే ఇలాగే ఉంటదేమో
    నిజమైన నాయకుడు

  • @sravan3566
    @sravan3566 15 дней назад +29

    Rakesh Anna 🔥🔥🔥🔥

  • @HariniHarini-i8o
    @HariniHarini-i8o 15 дней назад +41

    జై జై రాకేష్ రెడ్డి ,,, జై జై BJP 🎉🎉🎉🎉

  • @nakkarahulcreative9535
    @nakkarahulcreative9535 15 дней назад +22

    జై రాకేష్ అన్నా 🚩🚩🚩🚩

  • @neelikrishnamurthy7628
    @neelikrishnamurthy7628 15 дней назад +12

    MLAగారికి నమస్కారం అసెంబ్లీలో బాగా మాట్లాడారు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కోరుతూ న్నారు

  • @veerababukommu
    @veerababukommu 15 дней назад +8

    ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, సిగ్గు శరం ఉంటే, రాకేష్ రెడ్డి గారు చెప్పిన విషయాలు 100% కరెక్ట్, ఇట్టి సమస్యలపై తక్షణమే పరిష్కారం చెయ్యాలి.

  • @narsimhareddymunnur1205
    @narsimhareddymunnur1205 15 дней назад +16

    సూపర్ 🙏

  • @srinivasyadav5818
    @srinivasyadav5818 13 дней назад +4

    మా ఎమ్మెల్యే ఎప్పుడు మాట్లాడుతాడు ఇట్లా మా నియోజకవర్గం గురించి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం

  • @90skids_memories
    @90skids_memories 13 дней назад +1

    ఇదివరకు ఎవరన్నా చెప్పిర్ర గిట్ల. జై రాకేష్ అన్నగారికి 🙏

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 15 дней назад +11

    జై రాకేష్ అన్న 🙏🎉 జై మోడీ జీ జై యోగి జీ ❤

  • @MdAbeebpasha
    @MdAbeebpasha 15 дней назад +6

    రాకేష్ అన్న మీ లాంటి వాళ్ళు అసెంబ్లీ లో ఉండాలి పార్టీ లతో సంబంధం లేకుండా న్యాయం మాట్లాడు తున్నారు 👍👌👌👌🙏

  • @mellajagan5844
    @mellajagan5844 15 дней назад +7

    రాకేష్ అన్న గారు మిమ్మల్ని పేదింటి పెద్దన్న గా పిలవాలని అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @SatyanarayanaDhanishetti
    @SatyanarayanaDhanishetti 15 дней назад +1

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ దమ్మున్న స్పీచ్ నీలాంటి వారు ఒక్కరు చాలన్న అసెంబ్లీకి ఇది జైశ్రీరామ్ బిజెపి ఇట్లు సత్యం

  • @vvtv2481
    @vvtv2481 15 дней назад +25

    రాకేష్ రెడ్డి గారు మొనగాడు మొనగాడు మీరు మీతో పర్సనల్ కూడా మాట్లాడాను

  • @mosarenuka881
    @mosarenuka881 15 дней назад +24

    Jai shree ram please vote bjp 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @MalleshBugga-j7u
    @MalleshBugga-j7u 15 дней назад +27

    Super anna

  • @Krishnareddy-s5w
    @Krishnareddy-s5w 15 дней назад +7

    చాలా భాద తెలిసిన వ్యక్తి గ మట్లడారుhats ap శత కోటి నమస్కారములు

  • @VarshithKalpaguri
    @VarshithKalpaguri 15 дней назад +29

    జై శ్రీ రామ్🕉️🔱🚩🏹

  • @rajareddypalakurthi3042
    @rajareddypalakurthi3042 15 дней назад +17

    జై శ్రీరామ్ జై బీజేపీ

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe 13 дней назад +1

    నిజం సార్ ప్రభుత్వ పాఠశాల లో sc st bc లు మాత్రమే చదుకుంటున్నారు మా గల్ఫ్ తరుపున మాట్లాడిన రాకేష్ అన్న గారు మీరు మాట్లాడిన మాటలు 100%నిజం 🙏🏻

  • @bajiraochitla7426
    @bajiraochitla7426 15 дней назад +9

    ఆర్మూర్ నియోజకవర్గం మొత్తం మీ వెంట ఉంది. భక్తి అవసరం కానీ భయం అవసరం లేదు. మనకు రావలసింది, కావలసింది. రావలసిదే, కావలసిందే. ఒక ఎంఎల్ఏ గా మీ అధికారాన్ని, మీ పెద్దరికాన్ని ఈ స్కాం గ్రేస్ ప్రభుత్వమైనా ఒక బ్రీకర్ రేవంత్ అనే సిఎం కాలరాస్తున్నాడు. ఖబడ్దార్. పుట్టగతులు ఉండవని మీ నోటి ద్వారా తెలియజేయండి. మేము రెడీ. అసెంబ్లీ నీ సైతం ముట్టడించడానికి . ఏం తెలుసు వారికి బీసీలు ఎస్సీ లు, st లు పడే బాధలు? మరి వీరి ఓట్లతోనే ఖద్దరు బట్టలు వేసుకుని ac రూముల్లో కూర్చుని ప్రజాధనాన్ని కొల్ల గొడుతున్నారు. ఇది సమాజానికి విఘాతం. ఖబడ్దార్.

  • @srgoudsrgoud1278
    @srgoudsrgoud1278 15 дней назад +2

    నిజం సార్ మీలాంటి డైనమిక్ లీడర్ కావాలి ముంబై బస్సు వెళుతుంటే ఫుల్ ఏడుస్తారు

  • @satyagrahi-99
    @satyagrahi-99 15 дней назад +4

    సూపర్ అన్నా, పేదల పట్ల మీకున్న శ్రద్ద, అందులో కొంతమంది కి ఉన్న రాష్ట్రం బాగుపడుద్ది.

  • @GadkolGangadhar
    @GadkolGangadhar 15 дней назад +16

    Supar anna🙏

  • @vankamallayadagiri4311
    @vankamallayadagiri4311 15 дней назад +14

    రాకేష్ అన్న సూపర్🙏🙏

  • @PulipatiMadhu
    @PulipatiMadhu 15 дней назад +21

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @emmad1994
    @emmad1994 15 дней назад +13

    అన్న సూపర్

  • @ravitata7542
    @ravitata7542 15 дней назад +4

    దమ్మున్న హిందూ సింహం రాకేష్ రెడ్డి

  • @nalgondabixambixam6240
    @nalgondabixambixam6240 15 дней назад +24

    🔥🔥🔥💯💯💯జై బీజేపీ

  • @kiranp8841
    @kiranp8841 15 дней назад +5

    Thankyou sir 🔥🔥

  • @TheJanasaaradhinews
    @TheJanasaaradhinews 11 дней назад +1

    Great commitment sir keep going salute to you Sir very daring personality

  • @MasannaBayikadiMahesh-et9gp
    @MasannaBayikadiMahesh-et9gp 15 дней назад +3

    బీజేపీ 🙏👍అన్నలు బీజేపీ కే ఓటు వెయ్యాలి

  • @Pgr-h2i
    @Pgr-h2i 13 дней назад +1

    దేశం కోసం ధర్మం కోసం రాకేష్ రెడ్డి బీజేపీ

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 15 дней назад +8

    ఎందుకు అక్రోషం, సమాజ చీడను నిర్దాక్షిణ్యంగా కనపడకుండా చేయాలి. సింధువు పరమాత్మ, బిందువు భారత్. బిందువు సింధువు పని మొదలు పెట్టాలి.

  • @manisureshsuresh8452
    @manisureshsuresh8452 14 дней назад +1

    మీ లాంటి నాయకుడు మా మునుగోడు ఉంటే మా బ్రతుకులు బాగుండెనేమో మా బాధలు వర్ణనాతీతం ఇప్పటికీ మా ఊరికి రోడ్డు లేదు బస్సు లేదు🙏🙏🙏

  • @subrahmanyamrachakonda3836
    @subrahmanyamrachakonda3836 15 дней назад +15

    Bjp లో మంచి గా మాట్లాడే ‌mla లు ఉన్నారు

  • @chandu-qr7mg
    @chandu-qr7mg 3 дня назад +1

    🎉very good 👍

  • @subhash7588
    @subhash7588 15 дней назад +2

    జై శ్రీరామ్ , రాకేష్ రెడ్డి గారికి నమస్కారములు , కార్మిక కష్టాలు ఒక కార్మికుడుకే తెలుసు , ఒక బీద వాడి కష్టాలు ఒక పేదవాడి కే తెలుసు ( డబ్బు 💸 లు ఉండగానే ఆస్తి పరుడు కాదు బీదల పట్ల ప్రేమ గల వాడే పేద వాడు ) . ఆదుకోవాలి గల్ఫ్ బాధితులను జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @GurramSatyanarayanareddy
    @GurramSatyanarayanareddy 15 дней назад +4

    😢😢😢😢
    దురదృష్టము..
    ఎప్పుడు ఐనా ఎక్కడైనా...
    మీరు అద్రుష్ట వంతు లు కావచ్చు

  • @chandrasekhar290
    @chandrasekhar290 15 дней назад +3

    తెలంగాణా వచ్చే ముందు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అని గొప్పగొప్ప ఉపన్యాసాలు ఇచ్చిన కెసిఆర్ ఏమి చేసిండు, ఏమి పీకిండు, ఏమిచేసిండు KCR అంతా మోసగాడు మాటలగారడే గాని, చేతలు లేవు, వాళ్లకి.కేటీర్, కవిత, హరీష్ లు, ప్రతి MLA లు తెలంగాణాను దోచుకున్నంత ఆంధ్ర పాలకులు కూడా దోచుకోలేదు. మొత్తం భూములు అమ్మేసుకొన్నారు, గములు అమ్మేసి దోచుకున్నారు, కాంట్రాక్టులతో దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, ప్రభుత్వ పధకాల్లో దోచుకున్నారు, లిక్కరు స్కాం లో దోచుకున్నారు. ఆణువణువూనా తెలంగాణానాను దోచుకున్నారు, ఇప్పుడు మళ్ళీ అధికారానికి, దోపిడీకి తెగబడ్డారు. కాంగ్రెస్ ది అదేబాట.

  • @ChandraaKushana
    @ChandraaKushana 15 дней назад +2

    Super sir, వాస్తవం మాట్లాడారు 🙏

  • @సనాతనధర్మం-ఠ2ల
    @సనాతనధర్మం-ఠ2ల 15 дней назад +1

    తెలంగాణ కోసం పోరాడే సైన్యం మా అన్న రాకేష్ జై మహదేవ్

  • @ganeshkumarchittulla6659
    @ganeshkumarchittulla6659 15 дней назад +7

    Anna super Jai shree Ram 🚩🚩🚩🙏🙏🙏❤

  • @bikshapathidonkeswar3398
    @bikshapathidonkeswar3398 15 дней назад +2

    రాకేష్ రెడ్డి అన్నగారికి అభినందనలు చక్కగా మాట్లాడుతుండు ఇలాంటి అన్నయ్యని మళ్లీ మనం గెలిపించుకోవాలి రేషన్ లేదు గల్ఫ్ కి వెళితే రేషన్ ఇవ్వరు బియ్యము ఇయ్యరు ఇవ్వరు లోను మాకు చేయరు దయచేసి గల్ఫ్ లో ఉన్న వారిని ఆదుకోండి సార్

  • @sureshmaruti7960
    @sureshmaruti7960 15 дней назад +7

    Jay Shri Ram Jay bjp Jay Modi ji 🙏 ❤❤❤❤

  • @prasadkaki2159
    @prasadkaki2159 13 дней назад +2

    నీలాంటి నాయకుడు CM కావాలి

  • @MaheshvarmaAdministratio-sl4ge
    @MaheshvarmaAdministratio-sl4ge 15 дней назад +6

    Super..
    Annna kulam matham lekunda..kevalam a party lekunda...bar bar matladindu..🔥🔥🔥

  • @v.ramalingeswarareddy9154
    @v.ramalingeswarareddy9154 15 дней назад +1

    పేదల కోసం దేశం కోసం ధర్మం కోసం rakesh అన్న

  • @NSrinivasrao-y7c
    @NSrinivasrao-y7c 15 дней назад +12

    Anna meelante varu Assembly lo undali.

  • @G-N-R
    @G-N-R 15 дней назад +4

    జై భారత్ జై జవాన్ జై sri సైనిక్ జై శ్రీ రామ్

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 15 дней назад +8

    శభాష్ రాకేష్ రెడ్డి...🇮🇳✊

  • @chinna6057
    @chinna6057 15 дней назад +4

    Jai hind 🇮🇳 jai Shree Krishna ❤️ jai Rakesh Anna ♥️

  • @malleshkurmgol214
    @malleshkurmgol214 15 дней назад +6

    ఎమ్మెల్యే అంటే ఇట్లు ఉండాలి

  • @nrinareshtagulla9356
    @nrinareshtagulla9356 13 дней назад +1

    సూపర్ 🙏🙏🙏🙏🙏

  • @jaganjagan1247
    @jaganjagan1247 15 дней назад +2

    అన్నా దళితులు కీ ఇది చేసాం, అది చేసాం అని చెబుతారు ఇ BRS, కాంగ్రెస్ వాళ్ళు 70 yrs నుంచి పరిపాలిస్తున్న దళితులు జీవితం ఎందుకు మారలేదు. అసలు వీరు మారనివ్వరు, ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చెందితే వీళ్ళకి ఓట్లు వెయ్యరు. మన జీవితాలు ని మనమే బాగుచేసుకోవాలి.
    దేశం కోసం, ధర్మం కోసం నెలకు ఒక్కరోజు పనిచెయ్యండి.

  • @santpadi9107
    @santpadi9107 15 дней назад +21

    After KCR, This CM is also waste for developing TG.
    In name of schemes looting only

  • @PerumandlaKiran
    @PerumandlaKiran 15 дней назад +5

    What a leader what a powerful speech we want this type of leaders in Telangana and also for Bjp

  • @rajeshkwt126
    @rajeshkwt126 15 дней назад +7

    Jai.sriram jai bjp jai rakesh anna 🙏

  • @sreenumad9444
    @sreenumad9444 15 дней назад +13

    Ila Question Cheyali Abba assembly adurutundi...

  • @ravikumar4699
    @ravikumar4699 15 дней назад +5

    Super good speach 👌👌👌👌

  • @ks-mh9wv
    @ks-mh9wv 15 дней назад +1

    గౌవర్ణమెంటు ఉద్యోగాలు చెసేవారి పిల్లలు ఒక్కరు కూడ గౌవర్ణమెంటు స్కూళ్లలో చదువరు ఎందుకు....పేద ప్రజల పిల్లలు తప్ప..

  • @bajiraochitla7426
    @bajiraochitla7426 15 дней назад +1

    దయచేసి అనే మాటను పక్కన బెట్టాండి రాకేశ్ రెడ్డి గారు.మన హక్కు అధికారం మీ పదవిలో ఉండి. అది ప్రజలు మీకు కల్పించిన దమ్ము, ధైర్యం. ఒక ఎంఎల్ఏ గానే కాకుండా అవసరం గనక, వెనకబడి ఉన్న నియోజక వర్గం కాబట్టి ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఎవడబ్బ సొమ్మని వారి ప్రాంతాలకు నిధులను తరలించుకు పోతున్నారు? అది ఆ ప్రజా సొమ్ము ప్రతి నియోజక వర్గానికి చెందాలి. ఇది మీరు కొట్లాడ వలసిన అవసరం ఉంది. ప్రతి మాటకి దయచేసి అనే మాట మీరు వాడకూడదు. మీ పవర్ ఏమిటో మీ మాటల్లో తెలియజెప్పండి.

  • @pradeepkothapally1406
    @pradeepkothapally1406 13 дней назад +1

    Super good speech 👏

  • @srinivasareddy9948
    @srinivasareddy9948 15 дней назад +1

    సూపర్ అన్న చాలా మంచిగా వివరిస్తున్నారు ఏ పాలకులు వచ్చినా ఆ స్కూళ్లలో బాత్రూంలో ఉండవు హాస్టల్లో బాత్రూంలో ఉండవు బెడ్స్ ఉండవు

  • @Sri7channel
    @Sri7channel 15 дней назад +7

    Ban free Schemes🚫

  • @bubbyharishbubbyharish823
    @bubbyharishbubbyharish823 14 дней назад +1

    రాకేష్ రెడ్డి గారు 🙏 నీళ్లు కూడా తాగ కూడదా

    • @veerumatam1039
      @veerumatam1039 13 дней назад

      తగుత్యే inka matters bhayita paduthai kadha chance evvaru matladaniki